సమంత, శ్రేయ, షాలిని పాండే , కీర్తి సురేష్, పాయల్ రాజ్ పుత్, ప్రియమణి వంటి ఎంతో మంది హీరోయిన్లు పల్లెటూరి పిల్ల పాత్రలో కూడా నటించి అందరిచేత మన్ననలు పొందుతున్నారు.