ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఆ మధ్య ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించాడట.అయితే తారక్ మాత్రం ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ తో బిజీగా ఉండి..బుచ్చిబాబు చెప్పిన కథని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.దీంతో ఆలోచనలో పడ్డ బుచ్చిబాబు.. పనిలో పనిగా తాజాగా అల్లు అర్జున్ కి కూడా ఓ స్టోరీ లైన్ ని నెరేట్ చేసాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.ఇక ఈ ఇద్దరిలో ఓ హీరో కూడా ఒకే చెప్పలేదట..