తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'సిక్స్త్ సెన్స్' సీజన్4 లో పాల్గొంది అనసూయ. ఈ షో లో పొట్టి గౌను వేసుకొని హల్చల్ చేసింది.ఇక ఇందులో భాగంగానే తన పొట్టి గౌనులో కొన్ని ఫోటోలకి ఫోజ్ ఇచ్చింది అనసూయ. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఈ అమ్మడి పొట్టి గౌనుపై నెటిజన్స్ మరోసారి కామెంట్లతో రెచ్చిపోతున్నారు...