అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని పలువురు హీరోలు గతేడాది తెగ చర్చలు జరిపారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఫైనల్ అయినట్లు సమాచారం.ఇక బన్నీకి జోడిగా తెలుగులో పూజా హెగ్డే నటించగా.. బాలీవుడ్ లో కార్తిక్ కి జోడిగా కృతి సనన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది...