త్వరలో శర్వానంద్ నటించబోయే ఒక చిత్రంలో హీరోకి తల్లి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు సీనియర్ నటి రోజా. అందుకోసమే ఆమె బరువు కూడా తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.