దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ తో మగధీర సినిమాను నిర్మించాడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేశాడు. ఇక నిజ జీవితంలో చరణ్, తారక్ స్నేహితులు కావడంతో రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటించడానికి ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.