బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని పాయల్ రాజ్ పుత్ తేల్చిచెప్పింది. అంతే కాకుండా ఇలాంటి పుకార్ల లోకి తనను లాగొద్ధంటూ వార్నింగ్ ఇచ్చింది.