ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాతోనే ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మొదటిసారి దగ్గరయ్యాడు.2011 లో విడుదలైన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సీనియర్ దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ప్రభాస్ కి జోడిగా కాజల్ అగర్వాల్, తాప్సి కథానాయికలుగా నటించారు..