ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గర్భిణులల కోసం అమెరికా వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. కరోనా సమయంలో హెల్త్ చెకప్స్ కోసం వెళ్లే సమయంలో వీళ్లు కూడా అందరిలాగే చేతులు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.