శంకర్ తో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్. వచ్చే ఏడాది వరకు శంకర్ తో సినిమా పూర్తి చేసి సుకుమార్ తో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి చరణ్ సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది రంగస్థలం సినిమాకి సీక్వెలా.. లేక కొత్త కథతో ఉంటుందా అనేది తెలియదు..