ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందట. కొరటాల శివ ఈ సినిమాలో రమ్యకృష్ణ ను ఎన్టీఆర్ కి పిన్నిగా నటింపజేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది..