ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ తో మరో బాలీవుడ్ హీరో నటించనున్నాడట.ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో ఉంటే బాగుంటుందని..డైరెక్టర్ కి సూచించినట్లు తెలుస్తోంది.అయితే తన సినిమాలో బాలీవుడ్ హీరో నటిస్తే.. హిందీలో కూడా తన క్రేజ్ పెంచుకోవచ్చని ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు చెప్పుకుంటున్నారు ఇండ్రస్టీలో.