ప్రస్తుతం పూజా హెగ్డే.. ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. హీరోయిన్ కి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందట.ఎప్పటికైనా తాను పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలని.ఇప్పుడు తన కోరిక నెరవేరిందని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది ఈ హీరోయిన్.