తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రభాస్ కి మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. దర్శకధీడు రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది.