బుల్లితెరపై మాటీవీలో ప్రసారం అవుతున్న 'జానకి కలగనలేదు' సీరియల్ తక్కువ సమయంలోనే టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఈ సీరియల్ లో హీరోగా అమర్ దీప్ చౌదరి నటిస్తున్నాడు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పటివరకు 'జానకి కలగనలేదు' సీరియల్ 60 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది.