తెలుగు స్టార్ హీరోలలో ఒక్కరిగా రాణిస్తున్న హీరో బాలకృష్ణ. ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో కొత్త సినిమాలను ఒప్పుకున్నా సంగతి అందరికి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను ఒప్పుకున్నారు.