తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో ఓ వెలుగు వెలిగిన డైరెక్ట్ శ్రీను వైట్ల. ఆయన తనదైన శైలిలో సినిమాలో తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం దూకుడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.