తాజాగా ఓ అగ్ర ఓటీటీ సంస్థ సమంత కి ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ లో సమంతకు మంచి పాపులారిటీ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నిర్వహకులు ఆమెతో ఓ వెబ్ సీరీస్ తీయడానికి ప్లాన్ చేస్తోంది.ఈ వెబ్ సీరీస్ కి గాను రెమ్యూనరేషన్ గా సమంత కుబ్ ఎనిమిది కోట్లు ఇవ్వడానికి సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది..