తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్ లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో బుల్లెట్ లను దించుతుంటారు. అటువంటి అతి తక్కువ డైరెక్టర్ లలో ఒకరే సీనియర్ మరియు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఈయన వ్యవహారశైలి మిగతా డైరెక్టర్ ల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది.