తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పాపులర్ బాలీవుడ్ సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో పచోటు దక్కించుకున్నాడు.మొత్తం సౌత్ లోనే ఈ క్యాలెండర్ లో ప్లేస్ దక్కించుకున్న మొట్ట మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం..