తాజాగా ఈ లాక్ డౌన్ లో ఇబ్బందులకు గురవుతున్న సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసాడు సోహెల్.అంతేకాకుండా సినీ కార్మికులకు మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని కూడా భరోసా ఇచ్చాడు.అయితే ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని..కొందరు ఫ్యాన్స్ కలిసి సోహెలిజమ్స్ గా ఏర్పడి ఈ సేవా కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నామని చెప్పాడు..