తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగులో ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి. ఆయన ఇండస్ట్రీలో తనదైన మార్కెట్ సెట్ చేసుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడో తెలిసిందే అందరు షాక్ అవ్వాలిసిందే.