తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండకి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తక్కువ సమయంలోనే నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లిస్ట్ లో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో విజయ్ నిలిచారు.