సమంత ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయారు. ఇక అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించిన సమంత పెళ్లి తరువాత తన రూట్ మార్చుకుంది.