సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ సినీ జీవితంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప మూవీ చిత్రీకరిస్తున్నారు. ఇక దర్శకుడు సుకుమార్ తన శైలికి భిన్నంగా ఈ సినిమాలో హీరోను ఊరమాస్ గా చూపించబోతున్నారు