బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఇప్పటి వరకు ఆయన తీసినది 4 సినిమాలే అయినా.. కానీ అవన్నీ ఇండస్ట్రీ హిట్లే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు అన్నీ రికార్డులు తిరగరాసినవే.