సోనూసూద్ అతి పెద్ద కల ఏమిటంటే.. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటుగా ఉచిత వైద్యం అందించడమే అని సోనూ తన మనసులో మాట తెలిపారు.