తెలుగు చిత్ర పరిశ్రమకు సుడిగాడు సినిమాతో పరిచయమైంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. ఈ సినిమాలో హీరోగా అల్లరి నరేష్ నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సుడిగాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.