బుల్లితెరపై యాంకర్ గా తన స్టామినాను చాటుకున్న ఉదయభాను. కొంత కాలం అటు బుల్లితెరకు, ఇటు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం తన కవల పిల్లలను చూసుకోవడం కోసమేనని ఇంతకు ముందు ఇంటర్వ్యూలలో చెప్పారు.