త్వరలోనే ఎన్టీఆర్ తన భార్య, పిల్లలను అమెరికా పంపించడానికి ఎన్టీఆర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.తన భార్య లక్ష్మీ ప్రణతికి బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉండటంతో..ఆ బిజినెస్ కి సంబంధించి ఓ కోర్స్ కోసం అమెరికా వెళ్లనుందట.అయితే తనతో పాటుగా పిల్లల్ని కూడా అమెరికా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.