మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా శర్వానంద్ తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి.