తాజాగా RRR సినిమా షూటింగ్ మళ్ళీ పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది.అందుతున్న సమాచారం ప్రకారం జులై మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాలని రాజమౌళి అండ్ టీమ్ భావిస్తోందట..