నాగార్జున సరసన ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాజల్. సినిమాలో కాజల్ రెండు షేడ్స్ ఉండే పాత్రలో నటించనుందట. అందులో ఒకటి వేశ్య పాత్ర అని తెలుస్తోంది.  గతంలో కాజల్ ఇలాంటి పాత్రలో నటించలేదు. అది కూడా ఇప్పుడు పెళ్లి తర్వాత ఒక వేశ్య పాత్రలో నటించడానికి ఒకే చెప్పడం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది..