చిత్ర పరిశ్రమలో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఇండస్ట్రీకి మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. అయినప్పటికీ తమన్నాకి వరుస అవకాశాలు రావడంతో తక్కువ సంయమలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది.