ఒక్కప్పటి స్టార్ హీరో సిద్దార్థ్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. బొమ్మరిల్లు, నువువొస్తానంటే నేను వద్దంటానా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్దార్థ్ కి టాలీవూడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమాలకు గతంలో రూ.10 కోట్ల వరకు మార్కెట్ ఉంది.