ఇండస్ట్రీలో హీరో- కమెడియన్, దర్శకుడు- కమెడియన్, హీరో- హీరోయిన్ ఇలా చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్- అలీ మధ్య స్నేహం గురించి అందరికి తెల్సిందే. ఇక హీరో పవన్ కళ్యాణ్- కమెడియన్ అలీ ప్రాణ స్నేహితులు. పవన కళ్యాణ్ సినిమాల్లో అలీ ఎక్కువగా నటించారు.