తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తనదైన శైలిలో సినిమాలను చిత్రీకరిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. మిర్చి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. అంతేకాదు దర్శకుడు కొరటాల శివ నటుడు పోసాని కృష్ణ మురళికి అల్లుడు అవుతాడు.