ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం సినిమా నుంచి కళ్యాణం అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను జూన్ 18న ఉదయం 11 గంటలకు సమంత విడుదల చేస్తుందని మేకర్స్ ప్రకటించారు.