రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో 'నాయక్' సినిమా కూడా ఒకటి..మాస్ డైరెక్టర్ వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2013 వ సంవత్సరం జనవరి 9 సంక్రాంతి కానుకగా విడుదలై తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది..