ప్రస్తుతం సినిమా ఆఫర్ల కోసం సోషల్ మీడియాని తెగ వాడేసుకుంటుంతోంది తేజస్వి మడివాడ . తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మతులు పోగొట్టేలా తన అందాలను ఆరబోస్తూ.. గ్లామర్ షో చేస్తోంది.ఇప్పటికే నెట్టింట్లో ఈమె హాట్ పిక్స్ ఎంతో వైరల్ గా మారాయి.అయినప్పటికీ ఈ హాట్ హీరోయిన్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు.