'సర్కారు వారి పాట' సినిమా మ్యూజిక్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఫ్యాన్స్ కి హామీ కూడా ఇచ్చాడు.సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి పాటలు కానీ, నేపధ్య సంగీతం కానీ..ఊహించిన దానికంటే ఎక్కువగా హిట్ అవుతుందని చెప్పాడు.ఇక ముందు చెప్పిన విధంగానే కరోనా పరిస్థితులు తగ్గాక.. తాము ఇస్తామన్న అప్డేట్ కూడా త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చాడు..