ఈ సారి తన కొత్త సినిమా కోసం చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట రవితేజ. హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్తూరు ప్రాంతంలో జరగనుంది. అందుకే రవితేజ ఇందులో చిత్తూరు యాసలో మాట్లాడితే బాగుంటుందని రవితేజ కు దర్శకుడు సూచించడంతో..చిత్తూరు యాసను ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్నాడట..