తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. బాహుబలి సినిమాతో వచ్చిన ఫేమ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ప్రభాస్ తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలన్నీ కొద్ది పాటి షూటింగ్ పార్ట్ మినహా అన్ని చివరి దశకు వచ్చేశాయి.