తాజాగా 'లవ్ స్టోరీ' సినిమా విడుదలపై నిర్మాత సునీల్ నారంగ్ క్లారిటీ ఇచ్చాడు. నిర్మాత సునీల్ మాట్లాడుతూ.. రాత్రిపూట కర్ఫ్యూ పూర్తిగా తొలగించిన తరువాత మాత్రమే ఎవరైనా సినిమా రిలీజ్ విషయం ఆలోచిస్తారని.. 'లవ్ స్టోరీ' సినిమా నైట్ కర్ఫ్యూ తీసిన వారం తరువాత విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు.