లోకనాయకుకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన చాలా సినిమాలు నటించినప్పటికీ అందులో భారతీయుడు సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాకి డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.