నటి ప్రియమణి పెళ్లికి ముందు ఇండస్ట్రీకి కొంత విరామం తీసుకోని మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు తన సినీ జీవితం కోసం చక్కగా ప్లాన్ చేసుకుంటుంది ఈ భామ. ప్రియమణి పెళ్ళైన తర్వాత కొంతకాలం సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ పక్క బుల్లితెర పై అలరిస్తూనే మరో పక్క కథా బలం ఉన్న సినిమాల్లో ప్రాముఖ్యత కలిగిన పాత్రలలో నటిస్తుంది.