ప్రముఖ నటుడు జగపతి బాబు అందరికి సుపరిచితమైన వక్తినే. ఆయన నటనతో మన ఇంట్లో ఒక్కరిగా కలిసిపోయారు.ఒక్కప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా రాణిస్తున్నారు.