డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని సమాజానికి సంబంధించి తరచూ రకరకాల సరికొత్త అంశాలతో 'పూరీ మ్యూజింగ్స్' ద్వారా నెటిజన్లనిఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా 'సింగిల్ బై ఛాయిస్' అనే కాన్సెప్ట్ గురించి వివరిస్తూ... సమాజంలో ఉన్న స్ట్రాంగ్ ఉమెన్ కి పలు సలహాలు సూచించాడు..