తన కెరీర్ మొదట్లో ఓ టూరిస్ట్ క్యాంపెన్ కోసం ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చిందట విద్యా బాలన్. ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ మాట్లాడుతూ..తన సినీ ఎంట్రీతో పాటూ.. మొదట కెమెరా ముందుకు వచ్చిన రోజులని గుర్తు చేసుకుంది.ఆ ఫోటోషూట్ లో ఓ చెట్టు కింద నిలబడి నవ్వుతూ.. అలా ఫోటోలకు ఫోజులిచ్చినందుకు వారికి ఒక్కోక్కరికి రూ. 500 ఇచ్చినట్లుగా తెలిపింది..