సీనియర్ నటి రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' తరహా పాత్రలో నటించాలని కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తోందట ప్రియమణి. కానీ ఇప్పటి వరకు ఇవ్వరు తనకు ఈ అవకాశం ఇవ్వలేదట.అంతేకాదు అలాంటి పాత్రలకు తాను సరిగ్గా సరిపోతానని చెప్తోంది.ఇక ఇదే విషయాన్ని ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది...